img

సదుపాయాలు -సౌకర్యాలు Title

అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న ఈ ఆధునిక స్మశాన వాటికను ఫీనిక్స్ ఫౌండేషన్ వారు గుంటూరు నగర ప్రజలకు బహుమతిగా అందజేయబడినది.

వాటికలు :

నాలుగు విశాలమైన వాటికలు వాటికలతో పాటు వేచియుండుగదులు .

భద్రత :

కావలసినంత సెక్యూరిటీ గార్డులు మరియు సీసీ కెమెరాలతో ఏర్పాట్లు.

లాకర్లు:

చితాభస్మము మరియు అస్థికలు దాచుటకు లాకర్లు .

అల్పాహారశాల :

పూర్తి సదుపాయాల మరియు సౌకర్యాలతో లభ్యత .

పుస్తకశాల :

ఆధ్యాత్మిక మరియు భక్తి పుస్తకాలతో లభ్యత .

ప్రకృతిదృశ్యం :

ఆహ్లాదకరంగా వ్యాపించి యున్న ఉద్యానవనం-వ్యాహ్యాళికితగినంత స్థలం.

ఉత్సవ యార్డ్:

పిండ ప్రధానానికి ఒక పవిత్రమైన స్థలము.

వైఫయి:

దహన సంస్కారాల ప్రక్రియను ప్రపంచంలో ఎక్కడ నుండైనా వీక్షించవచ్చును .

త్రాగునీరు :

సందర్శకులకు ఉచిత నీటి సౌకర్యం

రవాణా వాహన సౌకర్యము :

మార్చురీ వాన్ లభ్యత.

శీతల గదులు :

పార్థివ దేహాలను ఉంచడానికి శీతల గదులు.

పూజారి లేదా బ్రాహ్మణుడు :

కర్మకాండను నిర్వహించుటకు అంకిత భావం కలిగిన పూజారి లేదా బ్రాహ్మణుడు లభ్యత .

శుభ్రపరచుకోవడం :

దుస్తులు మార్చుకోడానికి మరియు శుభ్రపరచుకోవడానికి పురుషులకు మరియు స్త్రీలకు గదులు .

కారు నిలుపుటకు స్థలం :

20 కార్లు మరియు 50 బైక్స్ ఏక కాలంలో నిలుపుకొనే సదుపాయం.

వాయిద్య లేదా సంగీత ఏర్పాటు:

భగవద్గీత మరియు ఇతర ఆధ్యాత్మిక పాటలు

కర్మ కాండను నిర్వహించుటకు సామాగ్రి:

కర్మకాండకు అవసరమగు సామాగ్రిను నిబద్దతతో ఏర్పాటు చేయు దుకాణము లభ్యత.





जातस्त हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥
జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ |
తస్మాదపరిహార్యే అర్థేన త్వం శోచితుమర్హసి ||
Jatasya hi dhruvo mrtyur dhruvam janma mrtasya ca |
tasmad apariharye 'rthe na socitum ashasi ||